ganesh bellamkonda debut with director pavan sadineni. This Movie launch held on 5th october
#bellamkondasrinivas
#bellamkondaganesh
#bellamkondasuresh
#rakshasudu
#pavansadineni
#karthikghattamaneni
#Radhansongs
#MusicdirectorRadhan
#dilraju
#vvvinayak
నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.ఈ సినిమా ప్రారంభోత్సవం అక్టోబర్ 5న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఉదయం 8 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. దీనికి సంబంధించి ఇన్విటేషన్ పోస్టర్లు కూడా విడుదల చేశారు. వాటిలో ఒక పోస్టర్లలో గణేష్ పుస్తకాలు ముందేసుకుని ప్రేయసి గురించి ఆలోచిస్తున్నట్టు మరో లోకంలో ఉన్నారు. పక్కనే గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్ బాటిల్ ఉంది. అంటే ఇది కచ్చితంగా 90ల్లో ప్రేమకథ.